SKLM: గ్రూప్-1లో ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఎంపికైన శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్ అవినాష్ సతీమణి శివనాగగౌరీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వారి స్వగ్రామం ఎచ్చెర్ల మండలం ఎస్ ఎం పురంలో ఆదివారం అభినందించారు. ఎస్.ఎం.పురంలో జిల్లా పూర్వ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు.
వార్తలు
డీఎస్పీగా ఎంపికైన శివనాగగౌరీ


