ASR: వరరామచంద్రపురం మండలం సోములగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 11మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై YCP శ్రేణులు అధికారిక సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యాలతో ఇంకెంతకాలం చెలగాటం ఆడతారని సీఎం చంద్రబాబు, మంత్రు నారా లోకేష్, అనితను ప్రశ్నించించారు
వార్తలు
'విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం'


