హైదరాబాద్: 28°C
వార్తలు

శాఖంబరీ అలంకారంలో గంగమ్మ తల్లి

PLD: నరసరావుపేట వల్లప్ప చెరువు సమీపంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా సారే సమర్పణ, శాఖంబరీ అలంకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి శాఖంబరీ అలంకారం, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం గోకాల సీతారామయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తీర్థప్రసాదాల పంపిణీ చేసి విశేషంగా సేవలందించారు.