GDWL: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. విద్యా వాలంటీర్ల నియామకం కోసం విద్యాశాఖ ముందే ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వ అనుమతి రాలేదు. 345 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
'ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల ఖాళీలు'


