హైదరాబాద్: 28°C
వార్తలు

ఎక్స్‌ప్రెస్‌వే కుంగుబాటు.. వీడియో వైరల్

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన 12 రోజులకే యూపీలోని లక్నో-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతిన్న వీడియో వైరల్ అవుతోంది. రూ.4,200 కోట్లతో నిర్మించిన 63 కి.మీల ఈ రోడ్డు ఇలా కుంగిపోవడంపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేమిపై విమర్శలు వస్తున్నాయి.