హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 28 నుంచి 31 వరకు భారీ వర్షాలు

జమ్మూ-శ్రీనగర్ హైవేపై రాకపోకలు కొనసాగుతున్నాయి. అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలు యథావిధిగా జరగుతున్నాయి. అయితే, ఈనెల 28 నుంచి 31 వరకు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌తో పాటు హిమాచల్, ఉత్తరాఖండ్‌కు అలర్ట్ జారీ చేసింది.