పాకిస్తాన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రదాడులను సహించబోమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. దుస్సాహసాలకు ప్రతిస్పందన ఊహించనిరీతిలో ఉంటుందని హెచ్చరించారు. సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. భారత్‌లో పీవోకే అంతర్భాగమే అని తేల్చిచెప్పారు. పీవోకేపై తప్ప పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండవని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
వార్తలు
పాక్‌కు రాజ్‌నాథ్ బిగ్ వార్నింగ్


