కార్గిల్ విజయ్‌దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా అమరవీరులకు సైన్యం ఘననివాళి ఆర్పించింది. లద్దాఖ్ ద్రాస్ సెక్టార్‌లోని యుద్ధస్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. వార్ మెమోరియల్ వద్ద సైన్యాధ్యక్షుడు జనరల్ ధీరజ్‌సేత్ నివాళులర్పించారు. అమరవీరులకు యావత్ దేశం ఘనంగా నివాళులర్పించింది.
వార్తలు
కార్గిల్ అమరవీరులకు సైన్యం ఘననివాళి


