MDK: పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆసరాగా నిలిచే 'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్' (NMMSS) స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పరీక్షకు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఎంపికైతే 9 నుంచి 12వ తరగతి వరకు ఏటా ₹12,000 ఆర్థిక సాయం అందుతుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 24లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు పాఠశాల హెచ్‌ఎంను సంప్రదించాలని అధికారులు సూచించారు.
వార్తలు
'స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల'


