పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వం-JAAC మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ మీర్‌పూర్ నుంచి 'చలో ముజఫరాబాద్'కు JAAC పిలుపునిచ్చింది. జేఏఏసీ పిలుపుతో పీవోకేలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వార్తలు
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత


