SDPT: సోమాజిగూడలో జరిగిన తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో వైద్యులు దేవుళ్ల ప్రతినిధులుగా మారి ప్రజల ప్రాణాలు కాపాడారని ఆయన కొనియాడారు. కేసీఆర్ ముందుచూపుతోనే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
వార్తలు
వైద్యులు దేవుడి ప్రతినిధులు: MLA


