AP: డిప్లొమా కోర్సులకు సాంకేతిక విద్య, శిక్షణ మండలి(SBTET) కొత్త కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, కంపెనీ అవసరాలు, విద్యా ఫలితాలు, NBA ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని 50 మంది అకడమిక్ నిపుణులు, 108 మంది పరిశ్రమల నిపుణులు, 316 మంది సబ్జెక్టు నిపుణుల భాగస్వామ్యంతో దీనిని రూపొందించారు.
వార్తలు
డిప్లొమా కోర్సులకు కొత్త కరిక్యులమ్ రూపకల్పన


