హైదరాబాద్: 28°C
వార్తలు

నంద్యాల శాస్త్రవేత్తకు గౌరవ డాక్టరేట్!

NDL: బాపట్ల వ్యవసాయ కళాశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాలకు చెందిన విశ్రాంత అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్ బాద్ రవీంద్రనాథ్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. వ్యవసాయ పరిశోధన రంగంలో, ముఖ్యంగా పంటల అభివృద్ధి, నూతన వంగడాల రూపకల్పనలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడారు.