ప్రకాశం: సింగరాయకొండలో వీధుల వెంట పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. గతంలో అధికారులు ప్రజల రోగాల బారిన పడుతున్నారని పందులు తిరగడానికి వీలులేదని పందులు పెంపకం దారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని నెలల పాటు అప్పట్లో పట్టణంలో పందులు కనిపించలేదు. ఇటీవల కాలంలో అధికారులు పట్టించుకోకపోవడంపై తిరిగి యధావిధిగా, చెత్తకుప్పలలో జొరబడి రచ్చ చేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వార్తలు
వీధుల్లో పందులు బెడద!


