హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అనంతగిరిలో జోరుగా చేపల విక్రయాలు

SRPT: అనంతగిరి మండల కేంద్రంలో ఇవాళ చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు ప్రాంతం నుంచి వ్యాపారులు చేపలను తీసుకొచ్చి కిలో రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు. తాజా చేపలు అందుబాటులో ఉండటంతో మండల వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.