రాజస్తాన్‌లో కాంక్రీట్ ఎలక్ట్రిక్ పోల్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు స్లోప్‌గా ఉండటంతో అదుపుతప్పి షాప్‌లోకి దూసుకెళ్లి.. అక్కడున్న ఇద్దరు చిన్నారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా.. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
VIDEO: షాపులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్


