హైదరాబాద్: 28°C
వార్తలు

పాలమూరులో ఆర్టీసీ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు!

MBNR: ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సిబ్బంది కొరత నేపథ్యంలో ఖాళీలను దశలవారీగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి.