హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌లో రాణించిన పూర్వ విద్యార్థినికి సన్మానం

NZB: సిరికొండలో నీట్-2026లో గిరిజన విభాగంలో 2762వ ర్యాంకు సాధించిన సత్యశోధక్ పాఠశాల పూర్వ విద్యార్థిని బి. సౌందర్యను ప్రిన్సిపల్ ఆర్. నర్సయ్య శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఆమె విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.