హైదరాబాద్: 28°C
వార్తలు

కొలిమిగుండ్లలో తాగునీటి సమస్య!

NDL: కొలిమిగుండ్ల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివారం గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో అక్రమ కొళాయి కనెక్షన్లు అధికంగా ఉండడం వల్లే తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే అక్రమ కొళాయి కనెక్షన్లను తొలగించి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.