హైదరాబాద్: 28°C
వార్తలు

నిడమర్రు రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు!

GNTR: రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో శనివారం నిడమర్రు గ్రామ రైతులకు ఈ-లాటరీ ద్వారా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద 14మంది రైతులకు మొత్తం 95ప్లాట్లు లభించాయి. ఇందులో 64 నివాస, 31వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కార్తీక్ రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.