ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సీజేపీ మూడు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థుల ఆందోళనలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో సీజేపీ ఆందోళనను విరమించింది. మంగళవారంలోపు లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే జంతర్ మంతర్‌ను సీజేపీ ఖాళీ చేసింది. ఢిల్లీలో మెట్రో, ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించారు.
వార్తలు
ఢిల్లీలో సాధారణ పరిస్థితులు


