హైదరాబాద్: 28°C
వార్తలు

'కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

JN: బచ్చన్నపేటలో నిర్వహించిన బీజేపీ మండల సమావేశంలో శనివారం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.