జనగాం పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ. 1 కోటి నుంచి రూ. 1.5 కోట్ల వరకు నగదు రహిత ప్రమాద బీమా కల్పించడాన్ని TNGOS జనగామ జిల్లా అధ్యక్షుడు ఖాజా షరీఫ్ స్వాగతించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇది ఉద్యోగుల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
ఉద్యోగుల ప్రమాద బీమాపై సీఎంకు కృతజ్ఞతలు


