JN: స్టేషన్ ఘన్‌పూర్ మండలం సీతాతండా క్రాస్‌రోడ్ వద్ద శనివారం జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి సూచనల మేరకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో యూటర్న్‌ను కొంతమేర మూసివేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవసరమైన మరిన్ని చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
వార్తలు
VIDEO: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు


