హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన ‘సర్' 297 ఓట్లు తొలగింపు!

KRNL: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో పరిశీలన, డిజిటైజేషన్ ప్రక్రియ ముగిసింది. తుగ్గలి మండలంలో మొత్తం 49,994 మంది ఓటర్లు ఉండగా పరిశీలన అనంతరం 45,267 ఓటర్ల డిజిటైజేషన్ పూర్తయింది. చనిపోయిన వారు 1616 ఓట్లు, షిప్టెడ్ 1355, డబుల్ ఎంట్రీ 1050, ఆబ్ సెంట్ 359, రెఫ్యూజ్డ్ 297 ఓట్లను తొలగించినట్లు తహసీల్దార్ రవి తెలిపారు.