KMR: జిల్లాను 2030 వరకు క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కోరారు. శనివారం వైద్యాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో క్షయ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలన్నారు.
వార్తలు
జిల్లాను క్షయ రహితంగా మార్చాలి: కలెక్టర్


