హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థుల పోరాటమే విద్యాశాఖ మంత్రి రాజీనామా'

NLG: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం విద్యార్థులు, దేశ యువత చేసిన పోరాటాల ఫలితమే అని నల్గొండ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది నారాయణరావు అన్నారు. శనివారం నల్గొండ కోర్టులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రజాస్వామ్యంలో పదవులు కేవలం అధికారాన్ని అనుభవించడానికి మాత్రమే కాదన్నారు. పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.