ఖమ్మం మున్సిపల్ పరిధిలో తక్కువ పనితీరు ఉన్న పోలింగ్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య (IAS) తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా తప్పుల్లేకుండా పక్కాగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు వెరిఫికేషన్ చేయాలని, ఫారాల సేకరణ పెంచాలని స్పష్టం చేశారు. గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వార్తలు
ఓటర్ల జాబితా పక్కాగా ఉండాలి: కమిషనర్ అభిషేక్ అగస్త్య.!


