KMR: ఉపసర్పంచ్ ఫోరం నూతన జిల్లా కమిటీని నిన్న సాయంత్రం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా రాజును, జిల్లా ఉపాధ్యక్షుడిగా రాజంపేట ఉప సర్పంచ్ మీర్ ఇమ్రాన్ అలీని, ప్రధాన కార్యదర్శిగా తలమడ్ల ఉప సర్పంచ్ వెంకటిని నియమించారు. రాష్ట్ర ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.
వార్తలు
నూతన ఉపసర్పంచ్ ఫోరం కమిటీ ఏర్పాటు


