హైదరాబాద్: 28°C
వార్తలు

'జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన క్షేత్రస్థాయి'

WNP: జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పనకు క్షేత్రస్థాయిలో కచ్చితమైన సమాచారం సేకరించాలని అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ డైరెక్టరీ వివరాల సేకరణపై శిక్షణ ఇచ్చారు. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, బ్యాంకింగ్ వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలన్నారు.