హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: అరుంధతి రాయ్

ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన అరుంధతి రాయ్, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చదువుకుంది. ఆర్కిటెక్చర్ పూర్తి చేసినా సాహిత్య రంగంపై మక్కువతో అడుగులేసింది. ఆమె రాసిన 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్' నవలకు బుకర్ ప్రైజ్ లభించింది. ఈ పురస్కారం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. మన ప్రతిభను నమ్ముకుంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆమె నిరూపించారు.