TG: జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడేదే లేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. వందల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సమయానికి పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
వార్తలు
అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే


