హైదరాబాద్: 28°C
వార్తలు

మరో 10 కొత్త కరోనా కేసులు

AP: రాష్ట్రంలో శనివారం మరో 10 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 11, గుంటూరులో 9 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో, 16 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఐదుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.