హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 26: చరిత్రలో ఈ రోజు

1915: సంఘ సేవకులు ప్రగడ కోటయ్య జననం
1927: మాజీ క్రికెటర్ గులాబ్‌రాయ్ రాంచంద్ జననం
1935: మాజీమంత్రి కోనేరు రంగారావు జననం 
1975: సంఘసంస్కర్త గోపరాజు రామచంద్రరావు (గోరా) మరణం
2020: తెలంగాణా విముక్తి పోరాటయోధుడు గార్లపాటి రఘుపతిరెడ్డి మరణం
➢ కార్గిల్ విజయ దినోత్సవం