UPకి చెందిన ఆశా, సచిన్ దంపతుల నిస్వార్థ ప్రేమ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రమాదంలో దివ్యాంగుడైన భర్త సచిన్ కోరిక మేరకు, భార్య ఆశా అతడిని భుజాన మోసుకుంటూ ఏకంగా 180 కిలోమీటర్లు కాలినడకన హరిద్వార్ శివాలయానికి చేరింది. భర్తపై అపారమైన నమ్మకం, బాధ్యతతో ఆమె చేసిన ఈ సాహసయాత్ర అందరిచేతా శభాష్ అనిపిస్తోంది.
వార్తలు
భర్తను మోస్తూ.. 180 కిమీ ప్రయాణం!


