అరుణాచలంలో విషాదం చోటుచేసుకుంది. గిరి ప్రదక్షిణలోని మోక్ష ద్వారంలో శరీర బరువు కారణంగా ఇరుక్కుపోయిన రాజమండ్రికి చెందిన భక్తుడు మణికుమార్ శ్వాస ఆడక మృతి చెందారు. కుటుంబ సభ్యులు, భక్తులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించేసరికే ఆయన అపస్మారక స్థితికి చేరుకోగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు చెప్పారు.
వార్తలు
విషాదం.. మోక్ష ద్వారంలో ఇరుక్కుపోయి వ్యక్తి మృతి


