హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు రోజుల ప్రత్యేక న్యూరో క్యాంప్

WGL: కొత్తపేటలోని అపోలో రీచ్ ఎన్‌ఎస్‌ఆర్ ఆసుపత్రిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక న్యూరో క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. నరాలు, మెదడు, వెన్నుపూస సంబంధిత వ్యాధులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా మారుమూల గ్రామాలు, ఆదివాసీ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.