హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈయనే

కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లద్ జోషి నియమితులయ్యారు. ఇవాళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జోషికి అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా, ఇప్పటికే జోషి ఆహార, ప్రజా పంపిణి మంత్రిగా సేవలందిస్తున్నారు. కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిని నియమించే వరకు జోషినే అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు.