హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 31న కలెక్టరేట్ వద్ద ధర్నా

SKLM: కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని అంగన్వాడీ యూనియన్ నాయకులు శనివారం తెలిపారు. ఈ మేరకు వారు ఐసీడీఎస్ పీవో కె. పార్వతికి నోటీసులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.