హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మేంద్ర రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మధ్యాహ్నం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు తాజాగా రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. నీట్ పేపర్ లీక్ కావడంతో ధర్మేంద్ర రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేశారు. వారి ఆందోళలనకు దిగొచ్చిన కేంద్రమంత్రి ధర్మేంద్ర తన పదవికి రాజీనామా చేశారు.