హైదరాబాద్: 28°C
వార్తలు

'అనుమతులు రద్దు చేయాలి'

ASR: సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు కోసం 128.61హెక్టార్ల అటవీభూమి మళ్లింపుకు జారీచేసిన జీవో నెం.29 వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ జేఏసీ జిల్లా ఛైర్మన్ రామారావు దొర కోరారు. ఆదివాసుల అనుమతి లేకుండా ప్రాజెక్టులకు భూములు కేటాయింపు అన్యాయమని పేర్కొన్నారు. జెన్కో పేరుతో భూములు తీసుకుని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.