VZM: డాక్యుమెంట్ రైటర్లు నిర్వహిస్తున్న సమ్మెకు రిజిస్టేషన్లకు ఎటువంటి సంబంధం ఉండదని ఎస్.కోట సబ్ రిజిస్టార్ సంద్యా కల్యాణీ స్పష్టం చేశారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ... భూములు, ఆస్తులకు సంబంధించి రిజిస్టేషన్‌ల కోసం ప్రజలు ఎటువంటి అపోహలకు పోకుండా నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.
వార్తలు
'సమ్మకు రిజిస్ట్రేషన్లకు సంబంధం లేదు'


