MHBD: విద్యార్థుల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలోత్ బిక్షపతి నాయక్ అన్నారు. తొర్రూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ ద్వారా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోవడంతో పాటు మరి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
వార్తలు
విద్యార్థుల పోరాటంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం


