హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తుల మధ్య ప్రభను ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: మేడికొండూరు మండలం పేరెచర్ల గ్రామంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభను తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసి, ఆధ్యాత్మిక వేడుకలు భక్తి భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.