ప్రధాని మోదీ సాగదీత ధోరణే.. ఈ ఆందోళనకు ప్రధాన కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు తెలిపారు. దేశంలో విద్యా వ్యవస్థ, మీడియా, సమాఖ్య వ్యవస్థ గాడి తప్పాయని ఆరోపించారు. ప్రస్తుతం దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలోకి RSS దొడ్డిదారిన చొరబడిందని ధ్వజమెత్తారు.
వార్తలు
దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది: రాహుల్


