కేంద్రమంత్రి అమిత్ షా వల్లే ఆందోళన హింసాత్మకంగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యవస్థలో మార్పులు రావాలని యువత కోరుకుంటోందని చెప్పారు. దేశ భవిష్యత్తును విద్యార్థులే నిర్ణయిస్తారని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతికి ప్రతీక అని మండిపడ్డారు. ఇప్పటికైనా మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవస్థ అనేది ఎవరి వ్యక్తిగత సొత్తు కాదన్నారు.
వార్తలు
ఇప్పటికైనా మోదీ క్షమాపణ చెప్పాలి: రాహుల్


