హైదరాబాద్: 28°C
వార్తలు

'తరగతులకు అనుమతులు ఇవ్వాలి'

PPM: జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక తరగతులు బోధించేందుకు అనుమతులివ్వాలని JVV జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం DEO కార్యాలయం సూపరింటెండెంట్ రంగాచారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నేటి తరానికి మనో వైజ్ఞానిక శాస్త్రం, మానసిక పరిపాక్వత పెంపొందించడం ఎంతో అవసరం అన్నారు.