ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మన దేశ విద్యా వ్యవస్థ గొప్పదని ప్రపంచమంతా పేరుందని.. కానీ విద్యను క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగం పెరగడంతో యువత ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. విద్యావ్యవస్థను మార్చాలని యువత కోరుతుందని చెప్పారు. మన విద్యా వ్యవస్థను RSS ప్రభావితం చేస్తోందని మండిపడ్డారు.
వార్తలు
'విద్యావ్యవస్థను మార్చాలని యువత కోరుతుంది'


