WGL: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల నిరంతర ప్రజాస్వామ్య పోరాట ఫలితమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. విద్యార్థుల ఐక్యత ముందు అధికార అహంకారం తలవంచిందన్నారు. నీట్ లీకేజీపై జంతర్‌మంతర్ వద్ద జరిగిన పోరాటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మద్దతుగా నిన్న ధర్నా నిర్వహించినట్లు తెలిపారు.
వార్తలు
'పోరాట ఫలితమే రాజీనామా'


