E.G: నిడదవోలు నియోజకవర్గంలోని 211 అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, వంట సామగ్రితో కూడిన కిచెన్ కిట్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు నూతన యూనిఫామ్‌లను మంత్రి కందుల దుర్గేష్ పంపిణీ చేశారు. చిన్నారులకు పోషకాహారం, నాణ్యమైన ప్రాథమిక విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
వార్తలు
'అంగన్‌వాడీలకు కిచెన్ కిట్లు, యూనిఫామ్‌లు పంపిణీ'


